Andhra Pradesh: అశోక్ గజపతిరాజు సంచలన నిర్ణయం

Andhra Pradesh: టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 3 April 2021 5:32 PM IST
Ashok Gajapathi Raju Takes Sensational Decision on MPTC, ZPTC Elections
X

Andhra Pradesh: అశోక్ గజపతిరాజు సంచలన నిర్ణయం

Andhra Pradesh: టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకించారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి అశోక్ గజపతి రాజు గైర్హాజరయ్యారు. అధిష్టానం నిర్ణయాన్ని అశోక్ గజపతి రాజు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. తెలుగు తమ్ముళ్లు సైతం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story