International Women's Day: మహిళపై చేయి చేసుకున్న టీడీపీ నేత అశోక్‌ గజపతి రాజు

Arun Chilukuri
Updated on: 8 March 2021 3:18 PM IST
International Womens Day: మహిళపై చేయి చేసుకున్న టీడీపీ నేత అశోక్‌ గజపతి రాజు
X

International Women's Day: విజయనగరం జిల్లాలో మహిళా దినోత్సవం రోజు మహిళకు అవమానం జరిగింది. ప్రచారానికి వచ్చిన మహిళపై టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజు చేయి చేసుకున్నారు. తమ అభిమాన నేత వచ్చారనే గౌరవంతో మహిళ పువ్వులు చల్లింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అశోక్‌ గజపతి రాజు ఆ మహిళపై చేయి చేసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story