Ashok Gajapathi Raju: విజయసాయిరెడ్డి జ్ఞానం పెంచుకోవాలి

Ashok Gajapathi Raju: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 18 Jun 2021 4:00 PM IST
Ashok Gajapathi Raju Slams MP Vijayasai Reddy
X

అశోక్ గజపతిరాజు(ఫైల్ ఇమేజ్ )

Ashok Gajapathi Raju: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా చెలామణీ అవుతున్న విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని విమర్శించారు. రాముని శిరస్సు తొలగించిన హంతకులను ఇప్పటివరకూ ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అటు.. గతంలో తనను మాన్సాస్ నుంచి తొలగించడంపైనా అశోక్ స్పందించారు. చీకటి జీఓలతో తనను తొలగించిన ప్రభుత్వానిదే తప్పు అన్న అశోక్.. అమలు చేసిన అధికారులు, సిబ్బంది తప్పు లేదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story