జగన్ కు ఈసీ నచ్చక ఎన్నికలకు అడ్డు చెబుతున్నారు - అశోక్ గజపతి రాజు

Arun Chilukuri
Updated on: 23 Jan 2021 5:16 PM IST
జగన్ కు ఈసీ నచ్చక ఎన్నికలకు అడ్డు చెబుతున్నారు - అశోక్ గజపతి రాజు
X

జగన్ కు ఈసీ నచ్చక ఎన్నికలకు అడ్డు చెబుతున్నారు - అశోక్ గజపతి రాజు

ఎలక్షన్ కమిషనర్ నచ్చకపోవడమే జగన్ ఎన్నికలకు అడ్డు చెబుతున్నారని టీడీపీ నేత, మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజు అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ను టీడీపీ స్వాగతిస్తుందని తెలిపిన అశోక్ గజపతి రాజు ఈ ఎన్నికల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అలాగే కరోనా వ్యాక్సిన్ నెపంతో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఈ ఎన్నికలను ఆపడానికి శత విధాల ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story