Ashok Gajapathi Raju: భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపనపై.. అశోక్ గజపతి రాజు కామెంట్స్

Ashok Gajapathi Raju: నాలుగేళ్ల క్రితమే ఎయిర్ పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేసారు

Dhatripriya
Published on: 2 May 2023 6:09 PM IST
Ashok Gajapathi Raju Sensational Comments On Bhogapuram Airport
X

Ashok Gajapathi Raju: భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపనపై.. అశోక్ గజపతి రాజు కామెంట్స్

Ashok Gajapathi Raju: భోగాపురం ఎయిర్ పోర్ట్ నాలుగేళ్ళ క్రితమే చంద్రబాబు శంకుస్థాపన చేశారని దానికి జగన్ మళ్ళీ శంకుస్థాపన చెయ్యడమేంటని మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఎద్దేవా చేశారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేటాయించిన భూమిలో ఐదు వందల ఎకరాలు తగ్గించారని ఎందుకోసం భూమిని తగ్గించాల్సిందో చెప్పాలన్నారు . నిన్న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని మంత్రులు చెప్పారని కానీ ఇప్పుడు ముఖ్యమంత్రితో శంఖుస్థాపన చేస్తున్నారన్నారు.. ఇంకా ఎన్నిసార్లు శంఖుస్థాపన చేస్తారోనని ఎద్దేవా చేసారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను హేళన చేయవద్దని అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story