రామతీర్థం వివాదంపై హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju Approached AP High Court about Ramatheertham Issue | AP News Telugu
x

రామతీర్థం వివాదంపై హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు

Highlights

Ashok Gajapathi Raju: నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ని రద్దు చేయాలని పిటిషన్...

Ashok Gajapathi Raju: రామతీర్థం వివాదంపై హైకోర్టును ఆశ్రయించారు మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అశోక్ గజపతిరాజు. నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసంన సోమవారం విచారించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories