Ashmit Reddy: వైసీపీ పాలనపై వచ్చే అన్ని ఎన్నికలలో.. బటన్ నొక్కడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు

Ashmit Reddy: ప్రజలపై దాడులు చేయడానికి.. భయభ్రాంతులకు గురి చేయడానికి.. వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు

Shekhar G
Updated on: 20 Feb 2024 8:45 PM IST
Ashmit Reddy Comments On YSRCP Government
X

Ashmit Reddy: వైసీపీ పాలనపై వచ్చే అన్ని ఎన్నికలలో.. బటన్ నొక్కడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు

Ashmit Reddy: వైసీపీపై తాడిపత్రి టీడీపీ ఇంచార్జ్‌ జేసీ అస్మిత్‌రెడ్డి ఫైరయ్యారు. వైసీపీ పాలనపై వచ్చే అన్ని ఎన్నికలలో బటన్ నొక్కడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలపై దాడులు చేయడానికి.. భయభ్రాంతులకు గురి చేయడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని జేసీ అస్మిత్‌రెడ్డి విమర్శించారు. తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్దికి తాము అడ్డంకి కాదని ..తాము తెచ్చిన పనులను పూర్తి చేస్తే ఎంతో అభివృద్ధి చెందుతుందని అంటున్న జేసీ అస్మిత్‌రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story