రాబోయే 24 గంటలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ కేంద్రం

Asani Cyclone Live Updates Heavy Rain Alert in coming 24 hours in AP | Weather Report Today
x

రాబోయే 24 గంటలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ కేంద్రం

Highlights

Weather Report Today: తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జగన్నాథకుమార్

Weather Report Today: అసాని తుఫాన్ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో తుఫాను విశాఖకు 300 కిలోమీటర్లు, కాకినాడకు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్ర సమాచారం. తుఫాను కారణంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథకుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories