తుఫాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో...

X
తుఫాన్‌గా మారిన తీవ్ర వాయుగుండం.. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో...
Highlights
Asani Cyclone Live Updates: ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు...
Shireesha8 May 2022 6:45 AM GMT
Asani Cyclone Live Updates: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఈ తుఫాన్ 24 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.
దీనిని అసానిగా నామకరణం చేశారు. విశాఖకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఎల్లుండి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల మధ్య కేంద్రీకృతం కానుండగా.. అదేరోజు దిశమార్చుకుని పశ్చిమబెంగాల్ వైపు పయనించే అవకాశం ఉంది. వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Web TitleAsani Cyclone in Bay of Bengal Live Updates | Weather Forecast Today
Next Story
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT