Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

Andhra Pradesh: దాదాపు గంటకు పైగా పోలీసులకు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం

Rama Rao
Updated on: 23 March 2022 5:26 PM IST
Arrest of TDP MLAs in Andhra Pradesh | AP News Today
X

టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

Andhra Pradesh: ఎస్‌ఈబీ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు గంటకు పైగా పోలీసులకు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పీకర్‌కు మెసేజ్ పంపుతామని తెలిపిన డీసీపీ హర్షవర్ధన్ న్యాయబద్ధంగానే ఆపామన్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో టీడీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బస్సులో ఉంగుటూరు పీఎస్‌కు తరలించారు.

Rama Rao

Rama Rao

Next Story