Navy Milan: విశాఖ బీచ్‌ రోడ్‌లో నేవీ మిలాన్‌ వేడుకలకు ఏర్పాట్లు

Navy Milan: బీచ్‌ రోడ్‌లో నేడు నేవీ మిలాన్‌ పరేడ్‌ నిర్వహణ

Jyothi
Updated on: 19 Feb 2024 1:30 PM IST
Arrangements for Navy Milan Celebrations at Visakha Beach Road
X

Navy Milan: విశాఖ బీచ్‌ రోడ్‌లో నేవీ మిలాన్‌ వేడుకలకు ఏర్పాట్లు

Navy Milan: విశాఖ బీచ్‌ రోడ్‌లో నేవీ మిలాన్‌ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీచ్‌ రోడ్‌లో ఇవాళ నేవీ మిలాన్‌ పరేడ్‌ నిర్వహించనున్నారు. రేపటి నుంచి పూర్తిస్థాయిలో నేవీ మిలాన్‌ రిహార్సల్స్‌ జరగనున్నాయి. నేవీ మిలాన్‌ వేడుకలకు 5 వేలమంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు.

Jyothi

Jyothi

Next Story