గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు

* * చిరుధాన్యాలతో ప్రముఖుల చిత్రాలు ఐదు రకాల చిరుధాన్యాలతో చిత్రాలు

Dhatripriya
Updated on: 2 March 2023 7:30 PM IST
Arrangements For Global Investors Summit
X

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు

Global Investors Summit: విశాఖలో రేపట్నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సదస్సు నేపథ్యంలో భారతీయ రైల్వేలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న విజయ్ కుమార్ కొన్ని చిత్రాలను తయారు చేశారు. ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో జొన్నలు, గంట్లు, అరికలు, రాగులు, నల్ల నువ్వులు వంటివి ఉపయోగించి ప్రధాని మోడీ, సీఎం జగన్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు బిర్లా, అంబానీ, అదానీ, ఆనంద్ మహేంద్ర తదితరుల చిత్రాలను తయారు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story