CM Jagan: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు

CM Jagan: ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు

Shekhar G
Published on: 6 Aug 2023 3:20 PM IST
Arrangements For CM Jagan Visit To Mummidivaram Of Ambedkar Konaseema District
X

CM Jagan: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు

CM Jagan: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లంక గ్రామాల్లో వరద ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు గురజాపులంకలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Shekhar G

Shekhar G

Next Story