Votes Counting: ఒంగోలులో జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

Votes Counting: ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Sandeep Eggoju
Published on: 18 Sept 2021 12:14 PM IST
Arrangements Are Completed for Votes Counting in Ongole
X
ఒంగోలులో otla లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి (ఫైల్ ఇమేజ్)

Votes Counting: ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో రెండు కౌంటింగ్ సెంటర్లలో 10 మండలాలకు సంబంధించిన కౌంటింగ్ చేస్తున్నట్లు ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో ఆఫీసర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కౌంటింగ్ హాల్స్ లో ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది అందరికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డి.

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒంగోలులోని క్విస్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో రెండు కౌంటింగ్ సెంటర్లలో 10 మండలాలకు సంబంధించిన కౌంటింగ్ చేస్తున్నట్లు ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో ఆఫీసర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కౌంటింగ్ హాల్స్ లో ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది అందరికి కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story