Vijayawada: వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి

Vijayawada: ఒక్కరోజులోనే జిల్లాలో లక్ష వ్యాక్సిన్లు వేసేందుకు డ్రైవ్‌

Sandeep Eggoju
Published on: 19 Jun 2021 5:28 PM IST
Arrangements are Completed for Run the vaccination Drive in Vijayawada
X
వాక్సినేషన్ డ్రైవ్ (ఫైల్ ఇమేజ్)

Vijayawada: ఆదివారం నాడు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ నిర్వహినలో భాగంగా విజయవాడ నగర కార్పొరేషన్‌లో పూర్తి ఏర్పాట్లు చేసారు అధికారులు. ఒక్కరోజులోనే లక్ష వ్యాక్సిన్‌లు జిల్లాలో ఇస్తుండగా.. అందులో 40వేల‌ వ్యాక్సిన్‌లు ఒక్క విజయవాడలోనే ఇవ్వనున్నారు. దీనికోసం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసామన్నరు వీఎంసీ కమీషనర్ ప్రసన్న వెంకటేష్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story