Army Jawan Sai Teja: మధ్యాహ్నం లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలు

X
Army Jawan Sai Teja: మధ్యాహ్నం లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలు
Highlights
Army Jawan Sai Teja: దాదాపు 30కిలోమీటర్ల మేర సాగనున్న అంతిమయాత్ర...
Shireesha12 Dec 2021 3:45 AM GMT
Army Jawan Sai Teja: ఇవాళ మధ్యాహ్నం లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలు జరగనున్నాయి. కాసేపట్లో స్వగ్రామం ఎగువరేగడకు సాయితేజ భౌతికకాయం చేరుకోనుంది. మదనపల్లి నుంచి ఎగువరేగడ వరకు అంతిమయాత్ర సాగనుంది. దాదాపు 30 కిలోమీటర్లు మేర అంతిమయాత్ర నిర్వహించనున్నారు.
ఇప్పటికే కర్ణాటక - ఏపీ బార్డర్‌కు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ప్రజల సందర్శనానంతరం ఎగువరేగడలో సాయితేజ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
Web TitleArmy Chopper Crash Victim Sai Teja Funeral Today 12 12 2021 Afternoon at Eguvaregada | Live News
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT