ఏసీబీ కోర్టులో తిరిగి ప్రారంభమైన వాదనలు.. 3 గంటలలోపు తుది తీర్పు వచ్చే అవకాశం

ACB Court: ఏసీబీ కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ

Shekhar G
Published on: 10 Sept 2023 2:06 PM IST
Arguments Resumed In ACB Court
X

ఏసీబీ కోర్టులో తిరిగి ప్రారంభమైన వాదనలు.. 3 గంటలలోపు తుది తీర్పు వచ్చే అవకాశం

ACB Court: ఏసీబీ కోర్టులో కాసేపట్లో వాదనలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. మరో అరగంట పాటు వాదనలు కొనసాగే అవకాశం ఉంది. మరో గంటలో తీర్పు రానున్నట్లు తెలుస్తోంది. 3 గంటలలోపు తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

Shekhar G

Shekhar G

Next Story