Chandrababu: ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

Chandrababu: సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏఏజీ సుధాకర్‌రెడ్డి

Shekhar G
Published on: 10 Sept 2023 3:20 PM IST
Arguments In ACB Court Are Complete
X

Chandrababu: ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

Chandrababu: చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉదయం నుంచి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. దాదాపు 7 గంటలకు పైగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున న్యాయవాది లూథ్రా వాదనలు విన్పించగా. సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Shekhar G

Shekhar G

Next Story