AP High Court: ఏపీ హైకోర్టులో స్కీల్‌ కేసులో ముగిసిన వాదనలు

AP High Court: వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు

Shekhar G
Published on: 20 Nov 2023 12:07 PM IST
Arguments Concluded In Skill Case In AP High Court
X

Chandrababu: ఏపీ హైకోర్టులో స్కీల్‌ కేసులో ముగిసిన వాదనలు

AP High Court: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. మధ్యాహ్నం కోర్టు తీర్పు వెలువరించనుంది. సీఐడీ, చంద్రబాబు తరఫు లాయర్లు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Shekhar G

Shekhar G

Next Story