APSRTC: పల్లె వెలుగు బస్సులకు రంగు మార్పు...

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులకు రంగు మార్చాలని నిర్ణయించారు

Sandeep Eggoju
Updated on: 6 Dec 2021 5:23 PM IST
APSRTC Was Decided to Change the Color of Pallevelugu Buses
X

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులకు రంగు మార్చాలని నిర్ణయించారు( ఫైల్ ఫోటో )

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులకు రంగు మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును తొలగించనున్నారు. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగును వేయనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story