Coronavirus Effect: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక చర్యలు
Coronavirus Effect: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది.
Coronavirus Effect: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక చర్యలు
Coronavirus Effect: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మాత్రమే కేటాయించింది. ఆన్‌లైన్ టికెట్ రిజర్వేషన్లలో కూడా మార్పులు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు కొవిడ్ బారిన పడుతుండటంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న ఒక్కరోజే సుమారు 120 మంది ఆర్టీసీ ఉద్యోగులు కరోనా బారిన పడటంతో చర్యలు తీసుకుంది ఏపీఎస్‌ఆర్టీసీ.
Next Story




