రేపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో డీజీపీ భేటీ
*తొలి దశ ఎన్నికలు సజావుగా జరిగిన నేపథ్యంలో ఎస్‌ఈసీని కలవనున్న అధికారులు *మిగిలిన దశల ఎన్నికలపై కలిసి చర్చించనున్న సీఎస్, డీజీపీ
రేపు ఉదయం 11గంటలకు ఏపీ ఎస్‌ఈసీతో సీఎస్, డీజీపీ సమావేశంకానున్నారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగిన నేపథ్యంలో ఎస్‌ఈసీని కలవనున్నారు. మిగిలిన మూడు విడతల ఎన్నికలపై ఎస్‌ఈసీతో చర్చించనున్నారు.
Next Story




