Cyber Crime: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావునూ వదలని సైబర్ నేరగాళ్లు

Cyber Crime: సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతా లేదని స్పష్టం చేసిన తిరుమలరావు

Shashank Gullapelli
Published on: 13 March 2024 4:54 PM IST
APS RTC MD Dwaraka Tirumala Rao Is Also A Victim Of Cyber Crime
X

Cyber Crime: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావునూ వదలని సైబర్ నేరగాళ్లు

Cyber Crime: ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావునూ సైబర్ నేరగాళ్లు వదల్లేదు.. యూనిఫాంలో ఉన్న తిరుమల రావు ఫొటో.. పేరుతో ఫేస్‌బుక్ నకిలీ అకౌంట్ ఓపెన్ చేశారు. దీంతో అందరూ అప్రమత్తంగా ఉండాలన్న ఎండీ ద్వారకా తిరుమలరావు కోరారు. ఈ అకౌంట్ రూపొందించిన వారిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎండీ ఫిర్యాదు చేశారు. తనకు ఫేస్‌బుక్ అకౌంట్ లేదని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. తన పేరుపై ఓపెన్ చేసిన ఖాతాకు ఎవరూ స్పందించవద్దని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కోరారు. సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతా లేదని తిరుమలరావు స్పష్టం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story