Mukesh Kumar Meena: పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్

Mukesh Kumar Meena: అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 May 2024 2:44 PM IST
Appointment Order for 3,20,000 People Through Postal Ballot Method
X

Mukesh Kumar Meena: పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్

Mukesh Kumar Meena: పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారని అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చనట్టు తెలిపారు. ఎన్నికల సందర్భంగా 40 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారు సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవవచ్చన్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు. ఓటు వేయడానికి ఉద్యోగులు డబ్బు తీసుకోవడం చాలా దారుణమన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story