HDFC Bank Jobs 2021: హెచ్ డిఎఫ్ సి బ్యాంకులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

Applications Invited for Jobs at HDFC Bank in AP
x

Jobs at HDFC Bank in AP:(File Image)

Highlights

HDFC Bank Jobs 2021: హెచ్ డిఎఫ్ సి బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

HDFC Bank Jobs 2021: హెచ్ డిఎఫ్ సి బ్యాంకు రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ (సేల్స్) విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. టెలిఫోనిక్ రౌండ్ & పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఖాళీలు, అర్హతలు

మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థులకు తప్పనిసరిగా బైక్ ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఫ్రెషర్స్, అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు బైక్ తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయో పరిమితి 22 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

రిజిస్ట్రేషన్ కు ఈ నెల 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. టెలిఫోనిక్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడురాళ్లలో పని చేయాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories