Chandrababu: ములాఖత్‌ కోసం చంద్రబాబు కుటుంబ సభ్యుల దరఖాస్తు

Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు

Shekhar G
Published on: 12 Sept 2023 8:16 AM IST
Application Of Chandrababu Family Members For Mulakat
X

Chandrababu: ములాఖత్‌ కోసం చంద్రబాబు కుటుంబ సభ్యుల దరఖాస్తు 

Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై..రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబసభ్యులు ఇవాళ కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ములాఖత్ కోసం..చంద్రబాబు ఫ్యామిలీ జైలు అధికారులకు దరఖాస్తు చేసుకుంది. జైలు అధికారుల నుంచి అనుమతి వస్తే.. మధ్యాహ్నం తర్వాత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది.

Shekhar G

Shekhar G

Next Story