Tulasi Reddy: తాలిబొట్లు తాకట్టుపెట్టే పథకం అమలు చేస్తున్నారు

Tulasi Reddy: మద్యం వైసీపీ నేతలకు వ్యక్తిగత ఆదాయ వనరుగా మారింది

Rama Rao
Published on: 17 March 2022 2:23 PM IST
APPCC Working President Narreddy Tulasi Reddy Comments on CM Jagan
X

Tulasi Reddy: తాలిబొట్లు తాకట్టుపెట్టే పథకం అమలు చేస్తున్నారు

Tulasi Reddy: జగన్ పాలనలో రాష్ట్రం మద్యాంద్ర ప్రదేశ్ గా, త్రాగుబోతుల రాష్ట్రంగా తయారైందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. దశలవారీగా మధ్య నిషేధం విధిస్తామని మెనిఫెస్టోలో చెప్పినా.. తాలిబొట్లు తాకట్టు పెట్టే పథకంగా మార్చారని విమర్శించారు. మద్యం వైసీపీ నేతలకు వ్యక్తిగత ఆదాయ వనరుగా మారిందన్నారు. ఇందు కోసం చీప్ లిక్కర్ బ్రాండ్ లు సరఫరా చేస్తున్నారని చెప్పారు. రాష్ర్టంలో నాటుసారా ఏరులై పారుతుందన్నారు. మద్య నిషేధం అమలు చేయలేకపోతే సీఎం పదవి నుంచి జగన్ తప్పుకోవాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

Rama Rao

Rama Rao

Next Story