Tulasi Reddy: సీఎం జగన్‌ విద్యార్థుల పట్ల శకుని మామ

Tulasi Reddy: పాఠశాల విద్యలో తెలుగు మీడియం రద్దు చేయడం చారిత్రక తప్పిదం

Rama Rao
Published on: 28 March 2022 1:30 PM IST
APPCC President Tulasi Reddy Comments on CM Jagan | AP News Today
X

సీఎం జగన్‌ విద్యార్థుల పట్ల శకుని మామ- తులసిరెడ్డి

Tulasi Reddy: సీఎం జగన్‌పై APPCC ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్‌ విద్యార్థుల పట్ల శకుని మామ అని ఆరోపించారు. 3,4,5 తరగతులను ఎలిమెంటరీ స్కూళ్ల నుండి విడగొట్టి హైస్కూళ్లలో కలపడం పిచ్చి తుగ్లక్ చర్యని విమర్శించారు. పాఠశాల విద్యలో తెలుగు మీడియం రద్దు చేయడం చారిత్రక తప్పిదమన్నారు.

Rama Rao

Rama Rao

Next Story