Appalaraju: తన ఆరోగ్యం కోసమే లోకేష్ పాదయాత్ర

Appalaraju: పాదయాత్రకు యువగళం పేరు పెట్టడం హాస్యాస్పదం

Jyothi
Published on: 24 Jan 2023 1:46 PM IST
Appalaraju Comments On Lokesh Padayatra
X

Appalaraju: తన ఆరోగ్యం కోసమే లోకేష్ పాదయాత్ర

Appalaraju: నారా లోకేష్ ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి చేస్తున్న పాదయాత్రకు యువగళం అని పేరుపెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి అప్పలరాజు. బాబు అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రకటించారన్నారు. ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో.. చంద్రబాబు చెప్పాలని మంత్రి అప్పలరాజు డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story