Appalaraju: అమరావతి అనేది ఒక పెద్ద కుంభకోణం

Appalaraju: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబ దిట్ట

Jyothi
Published on: 4 Sept 2023 7:36 AM IST
Appalaraju Comments On Chandrababu
X

Appalaraju: అమరావతి అనేది ఒక పెద్ద కుంభకోణం

Appalaraju: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు గొప్పవారని మత్స్యశాఖ మంత్రి సీదరి అప్పలరాజు పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన నిర్మాణాలకు సంబందించి చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించలేదని సీదరి అప్పల రాజు ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు మాయా ప్రపంచాన్ని సృష్టించాడని, అమరావతి అనేది ఒక పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story