Y S Sharmila: కడప జిల్లాపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫోకస్

Y S Sharmila: కడప జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

Shashank Gullapelli
Published on: 20 March 2024 8:38 PM IST
APCC Chief Sharmila Focus On Kadapa District
X

Y S Sharmila: కడప జిల్లాపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫోకస్

Y S Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారా..? సీమ నుంచే సమరభేరి మోగించాలని డిసైడ్ అయ్యారా..? అంటే..ఏపీసీసీ వర్గాల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. కడప జిల్లాపై వైఎస్ షర్మిల స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం ఆంధ్రరత్న భవన్‌లో కడప జిల్లాకు చెందిన సీనియర్లు, ముఖ్య నేతలతో షర్మిల భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే...కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అంశంపై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి...

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story