YS Sharmila: మొదటి గ్యారెంటీ- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా

YS Sharmila: రాహుల్ హామీ ఇచ్చారు..కచ్చితంగా అమలు చేస్తారు

Jyothi
Published on: 30 March 2024 2:25 PM IST
APCC Chief Sharmila Election Campaign in AP
X

YS Sharmila: మొదటి గ్యారెంటీ- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా 

YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా మాటకు కట్టుబడి ఉన్నామన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆమె..రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని..కచ్చితంగా అమలు చేస్తారని వైఎస్ షర్మిల అన్నారు.

Jyothi

Jyothi

Next Story