తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు

CM Jagan: ముఖ్యమంత్రి జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు

Jyothi
Published on: 11 Aug 2022 12:51 PM IST
AP Women Ministers And Leaders Tie Rakhi To CM YS Jaganmohan Reddy
X

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో రాఖీ వేడుకలు

CM Jagan: తాడేపల్లి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో రాఖీ వేడుకలు జరిగాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌‌రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు తానేటి వనిత, విడదల రజని, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టిన వారిలో ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story