Adinarayana Reddy: ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది

Adinarayana Reddy: జగన్ ఒక్కరే రూ.2లక్షల కోట్లు దోపిడీ చేశారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Aug 2024 8:00 PM IST
AP was destroyed by the previous government Says Adinarayana Reddy
X

Adinarayana Reddy: ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది

Adinarayana Reddy: ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. వైసీపీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఆ పార్టీ వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు 5లక్షల కోట్లు దోచేశారని... జగన్ ఒక్కరే 2లక్షల కోట్లు దోపిడీ చేశారని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story