Atchannaidu: అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్

Atchannaidu: ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి 160 సీట్లు వస్తాయి

Rama Rao
Updated on: 2 March 2022 5:15 PM IST
AP TDP President Atchannaidu Hot Comments | AP News Today
X

అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్

Atchannaidu: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి 160 సీట్లు వస్తాయన్నారు. ఉద్యోగుల నిర్ణయంతోనే 2019లో ఓటమి చెందామన్నారు. పాదయాత్రలో సీఎం జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని.. ఉద్యోగులు ప్రలోభాలకు లొంగిపోయారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లుగా మార్చారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story