Atchannaidu: వికేంద్రీకరణ పేరుతో వైసీపీ విధ్వంసం చేస్తోంది

Atchannaidu: దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి వైసీపీ ఎన్నికలకు వెళ్లాలి

Rama Rao
Published on: 10 Oct 2022 2:36 PM IST
AP TDP Chief Atchannaidu Comments on YCP Government | AP News
X

Atchannaidu: వికేంద్రీకరణ పేరుతో వైసీపీ విధ్వంసం చేస్తోంది

Atchannaidu: వికేంద్రీకరణ పేరుతో వైసీపీ విధ్వంసం చేస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి, వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి.. వికేంద్రీకరణ రాగం అందుకున్నారని ఆరోపించారు. తనను రాజీనామా చేయమనే అధికారం ఎవరికీ లేదన్నారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి వైసీపీ ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

Rama Rao

Rama Rao

Next Story