వైఎస్పార్‌ రైతు భరోసా పథకంలో సవరణలు.. ఈ పథకానికి వారు అనర్హులు !

వైఎస్పార్‌ రైతు భరోసా పథకంలో సవరణలు.. ఈ పథకానికి వారు అనర్హులు !
x
రైతు భరోసా
Highlights

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకంలో పలు సవరణలు చేసింది ఏపీ ప్రభుత్వం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలను ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించింది....

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకంలో పలు సవరణలు చేసింది ఏపీ ప్రభుత్వం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలను ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించింది. రైతు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులున్నా.. టాక్స్‌ కట్టేవారు ఉన్నా ఈ పథకానికి అర్హులని ప్రకటించింది. అర్హులైన రైతులు మరణిస్తే.. చట్ట ప్రకారం కుటుంబంలోని వారికి ఈ పథకం వర్తిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories