AP 10th Class Results 2024: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల

AP 10th Class Results 2024: ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ కమిషనర్‌

Jyothi
Updated on: 22 April 2024 1:40 PM IST
AP SSC Results Released
X

AP 10th Class Results 2024: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల

AP 10th Class Results 2024: ఆంధ్రప్రదేశ్ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల‌ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. టెన్త్‌ క్లాస్‌ రిజల్ట్స్‌లో 86.99శాతం ఉత్తీర్ణత నమోదైంది. విజ‌య‌వాడ‌‌లో విద్యాశాఖ క‌మిష‌న‌ర్ సురేశ్ ఫ‌లితాల‌ను విడుదల చేశారు. బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించగా..బాలురు 84.32 శాతం పాసయ్యారు. ఫ‌లితాల్లో బాలిక‌లే పైచేయి సాధించారు. 17 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత నమోదైంది. 69.37శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా...62.47శాతంతో కర్నూలు చివరి స్థానంలో ఉంది. మే 24 నుంచి జూన్‌ 3వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story