AP SSC Results 2021: పదో తరగతి ఫలితాలు విడుదల

AP SSC Results: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి.

Arun Chilukuri
Updated on: 6 Aug 2021 5:41 PM IST
AP SSC Results 2021  Released
X

AP SSC Results: పదో తరగతి ఫలితాలు విడుదల

AP SSC Results: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌‌, విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని పరీక్షల నిర్వహణ డైరెక్టర్ తెలిపారు. 2020 మార్చి, 2021 జూన్‌కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story