Tammineni Seetharam: సిక్కోలులో డ్వాక్రా బజార్ ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని

Tammineni Seetharam: సీఎం జగన్ అవినీతి లేని పాలన అందిస్తున్నారు

Rama Rao
Published on: 3 Jan 2022 4:56 PM IST
AP Speaker Tammineni Seetharam opened Sikkolu Dwakra Bazaar in Srikakulam
X

సిక్కోలులో డ్వాక్రా బజార్ ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని

Thammineni Seetharam: రాష్ట్రంలో దళారీ వ్యవస్థ లేదు జన్మభూమి కమిటిలు లేవన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం నగరంలో సిక్కోలు డ్వాక్రా బజార్ ను తమ్మినేని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసుతో కలిసి డ్వాక్రా బజార్ లో ఉత్పత్తులను పరిశీలించారు. సీఎం జగన్ అవినీతి లేని పాలన అందిస్తున్నారని తమ్మినేని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story