Venkata Rami Reddy: ప్రతి అంశంలో రాజీ పడితే చరిత్ర మమ్మల్ని క్షమించదు

Venkata Rami Reddy: పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 18 Jan 2022 3:58 PM IST
AP Secretariat Employees President Venkata Rami Reddy Sensational Comments
X

Venkata Rami Reddy: ప్రతి అంశంలో రాజీ పడితే చరిత్ర మమ్మల్ని క్షమించదు

Venkata Rami Reddy: పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఫిట్ మెంట్ తక్కువైనా మిగతా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో అంగీకరించామన్నారు. హెచ్‌ఆర్‌ఏను తగ్గించడాన్ని ఇతర అంశాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రతి అంశంలో రాజీ పడితే చరిత్ర మమ్మల్ని క్షమించదని పేర్కొన్నారు. మిగిలిన సంఘాలను కలుపుకుని ఉమ్మడి వేదికగా చర్చించేందుకు సిద్ధమని చెప్పారు. బుధవారం, గురువారం నుండి ఉద్యమించేందుకు సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు వెంకట్రామిరెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story