మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీస్

Arun Chilukuri
Published on: 12 Feb 2021 3:42 PM IST
మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్ నోటీస్
X

ఏపీ మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షోకాజ్ నోటీస్ పంపారు. కొడాలి నాని ప్రెస్ మీట్ వ్యాఖ్యలు పరిశీలించిన ఎస్ఈసీ.... మంత్రి కామెంట్స్ దురుద్దేశ పూర్వకంగా ఉన్నాయన్నారు. ఈ సాయంత్రం 5గంటలలోపు షోకాజ్ నోటీస్ పై బహిరంగంగా వివరణ ఇవ్వాలని మంత్రి కొడాలి నానిని ఎస్ఈసీ ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story