టీడీపీ మేనిఫెస్టోపై వివరణ కోరిన ఎస్‌ఈసీ

X
Highlights
*ఫిబ్రవరి 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎస్‌ఈసీ లేఖ *ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోపై చర్యలుంటాయన్న ఎస్‌ఈసీ *పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో మేనిఫెస్టో సరైనది కాదన్న ఎస్‌ఈసీ
Arun Chilukuri30 Jan 2021 3:35 PM GMT
టీడీపీ అధిష్టానానికి ఎస్‌ఈసీ లేఖ రాశారు. టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై వివరణ కోరారు ఆయన. ఫిబ్రవరి 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని లేఖలో పేర్కొన్న ఎస్‌ఈసీ.. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోపై చర్యలుంటాయన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో మేనిఫెస్టో సరైనది కాదన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.
Web TitleAP Sec give notice to Telugu desam party
Next Story