Tamil Nadu Night Curfew: తమిళనాడులో లాక్‌డౌన్‌తో ఏపీ ఆర్టీసీ అలర్ట్
Tamil Nadu Night Curfew: తమిళనాడు వెళ్లే బస్సుల్లో 50 శాతం ప్యాసింజర్లు.. బస్సుల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు
తమిళనాడులో లాక్‌డౌన్‌తో ఏపీ ఆర్టీసీ అలర్ట్
Tamil Nadu Night Curfew: తమిళనాడులో పాక్షిక లాక్‌డౌన్‌తో ఏపీ ఆర్టీసీ అప్రమత్తమయ్యింది. తమిళనాడు వెళ్లే బస్సుల్లో 50 శాతం మాత్రమే ప్యాసింజర్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక బస్సుల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేశారు. తమిళనాడు నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి టెస్ట్‌లు చేయనున్నారు.
Next Story




