AP RGUKT CET Results: ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

AP RGUKT CET Results: ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ 2021 పరీక్ష ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.

Arun Chilukuri
Published on: 6 Oct 2021 5:50 PM IST
AP RGUKT CET Results 2021 Released
X

AP RGUKT CET Results: ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

AP RGUKT CET Results: ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ 2021 పరీక్ష ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కోసం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి సురేష్ తెలిపారు. పది రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేశామన్నారు. త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.

ట్రిపుల్‌ ఐటీ ఫలితాల్లో తొలి ఐదుస్థానాల్లో నిలిచినవారు.

1. ఎం. గుణశేఖర్‌ (ధర్మవరం, అనంతపురం)

2. శ్రీచక్రధరణి (మైదుకూరు, వైఎస్సార్‌ జిల్లా)

3. ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా)

4. వెంకటసాయి సుభాష్‌ (జమ్మలమడుగు, వైఎస్సార్‌ జిల్లా)

5. జి. మనోజ్ఞ (మండపేట, తూ.గో జిల్లా)

Arun Chilukuri

Arun Chilukuri

Next Story