NSG కమెండాలకు ఏపీ పోలీసుల నోటీసులు.. DGP ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశం..
AP News: DGP ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశం
NSG కమెండాలకు ఏపీ పోలీసుల నోటీసులు.. చంద్రబాబు కోర్టుకు చేరేవరకు NSG కమెండోల రక్షణ
AP News: స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ స్కామ్‌లో 300 కోట్లకు పైగా నిధులు గోల్‌మాల్ అయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ చేశారు. చంద్రబాబు రక్షణలో ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.. అయితే చంద్రబాబును కోర్టులో హాజరు పర్చే వరకు NSG కమాండోలు బాబుతోనే ఉంటారు.. కోర్టులో బెయిల్ వస్తే చంద్రబాబుతో కంటిన్యూ అవుతారు.. చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లైతే కమాండోలు డీజీపీ ఆఫీస్‌లో సరెండర్ కావాల్సి ఉంటుంది.
Next Story




