గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ రమేష్‌ అరెస్ట్

Arun Chilukuri
Updated on: 21 Jan 2021 1:43 PM IST
గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ రమేష్‌ అరెస్ట్
X

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంపీ రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరిలో డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి వెళ్తారన్న సమాచారంతో ఎంపీ రమేష్‌ను అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story