Andhra Pradesh: కేంద్ర ఆర్థిక శాఖతో ఏపీ ఉన్నతస్థాయి బృందం భేటీ

Andhra Pradesh: రాష్ట్ర ఆర్ధిక లోటు భర్తీ పోలవరం నిధుల అంశం.. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్‌పై చర్చ

Rama Rao
Published on: 24 Jan 2022 1:10 PM IST
AP Officials Meet with Union Finance Ministry | AP News Today
X

కేంద్ర ఆర్థిక శాఖతో ఏపీ ఉన్నతస్థాయి బృందం భేటీ 

Andhra Pradesh: రాష్ర్ట విభజన అంశాలపై కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయంలో ఏపీ సీఎస్ ఆధ్వర్యంలోని బృందం భేటీ అయింది. ఏపీ సీఎస్ సమీర్ శర్మతో పాటు రాష్ర్టానికి చెందిన ఉన్నత స్థాయి బృందం సమావేశంలో పాల్గొంది. రాష్ర్ట ఆర్దిక లోటు భర్తీ, పోలవరం నిధుల అంశం, కడప స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ పై చర్చిస్తున్నారు. ప్రతినిధి బృందంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

Rama Rao

Rama Rao

Next Story