కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్ చేయాలి - బండి శ్రీనివాసరావు

Bandi Srinivasarao: సీఎం జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి - బండి శ్రీనివాసరావు

Shireesha
Published on: 6 Dec 2021 5:51 PM IST
AP NGO JAC President Bandi Srinivasarao Demands CM Jagan to Make Permanent Employment | Live News
X

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్ చేయాలి - బండి శ్రీనివాసరావు

Bandi Srinivasarao: తాము ఏ పార్టీకి తొత్తులం కాదన్నారు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్నామని చెప్పారు. తిరుపతిలో సీఎం జగన్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.

సీపీఎస్ రద్దు చేయడంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.తాము దాచిపెట్టుకున్న జిపిఎఫ్, ఎపిజిఎల్.ఐసి డబ్బులు కూడా లేవంటున్నారని... గత్యంతరం లేక కార్యాచరణకు ఉద్యమం ద్వారా ముందుకు వచ్చామని చెప్పారు.

Shireesha

Shireesha

Next Story