AP New Cabinet Profiles: ఎవరికి ఏ శాఖ...? సీనియర్లకు కీలక పదవులు...

AP New Cabinet Minister Profiles | AP Live News
x

AP New Cabinet Profiles: ఎవరికి ఏ శాఖ...? సీనియర్లకు కీలక పదవులు...

Highlights

AP New Cabinet Profiles: సీనియర్లకు కీలక పదవులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది...

AP New Cabinet Profiles: ధర్మాన ప్రసాదరావు- రెవిన్యూ శాఖ, పీడిక రాజన్నదొర- గిరిజన సంక్షేమ శాఖ, జోగి రమేష్- సమాచార శాఖ, అంబటి రాంబాబు- వ్యవసాయ శాఖ, కాకాణి గోవర్ధన్ రెడ్డి- ఇరిగేషన్, ఆర్ కె రోజా-సినిమాటోగ్రఫీ, విడదల రజినీ, ఉషశ్రీ చరణ్‌లో ఒకరికి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇస్తారని తెలుస్తోంది. ఇక పాత మంత్రులకు... పాత శాఖలు కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయ్. బొత్స సత్యనారాయణ- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-పంచాయతీరాజ్, మైనింగ్, బుగ్గన రాజేంద్రనాధ్- ఆర్థిక శాఖ, అంజాద్ బాషా- మైనార్టీ సంక్షేమ శాఖ సిదిరి అప్పలరాజు - మత్స్యశాఖ, చెల్లుబోయిన వేణుగోపాల్ - బీసీ సంక్షేమం, ఆదిమూలం సురేష్- విద్యా శాఖ, నారాయణ స్వామి- ఎక్సైజ్

Show Full Article
Print Article
Next Story
More Stories